గత మూడు దశాబ్దాలుగా తెలుగు చలనచిత్ర రంగంలో తనదైన చెరగని ముద్ర వేసిన దర్శకుడు వంశీ గొప్ప పాఠకుడు కూడా. స్వతహాగా రచయిత అయిన వంశీ తెలుగు సాహిత్య పరిణామ క్రమాన్ని ఎప్పటినుండో పరిశీలిస్తున్న వాడు. దాని రూపురేఖలు క్షుణ్ణంగా తెలిసినవాడు. ఇప్పుడు StoryTel వేదికగా వంశీ స్వయంగా ఎంచుకున్న, తనకు బాగా నచ్చిన 50 కథలను మీ ముందుకు తీసుకొస్తున్నాం. తెలుగు సాహిత్యం గురించి తెలుసుకోవాలనుకుంటున్న వారికి ఇదొక మంచి అవకాశం. The prominent movie director Vamsy is also an amazing reader of Telugu literature. A wonderful writer himself, he has been closely examining the evolution of Telugu literature over time. He knows its contours. StoryTel as the platform, we are bringing forward 50 great stories Vamsy chose. This is a good opportunity for those who want to know about Telugu literature.

Step into an infinite world of stories
English
India