Step into an infinite world of stories
3.5
27 of 50
Short stories
Dhanalakshmi: Education is not always the factor that decides a person’s well-being or success. There are many in this world who lived a great life despite lacking education. Dhanalakshmi is the story that brings out the essence of the same. Vamsy added it to his 'Vamsy ki Nachina Kathalu.'
ధనలక్ష్మి: చదువు కొంత జ్ఞానాన్ని ఇస్తుంది అంతే కానీ బతకడానికి చదువే సమస్తం కాదు. ఒక్కోసారి పామరులు పండితులకన్నా గొప్పగా బతుకుతారు. అయితే జీవితమే ఒక ఆట. ఆ ఆట లోనే మనం అన్నినేర్చుకుంటాం అనేది సత్యం. బతుకుని మించిన బడి, అనుభవానికి మించిన గురువు లేరని, మనిషి గొప్పగా బతకడానికి చదువే అవసరం లేదనే సిద్ధాంతాన్ని చక్కగా చెప్పే కథ ఈ ధనలక్ష్మి. ఈ అంతటికి ధనలక్ష్మి బతుకేఒక ఉదాహరణ. శ్రీ రమణ రాసిన ఈ కథ వంశీ కి నచ్చిన కథల్లో ఒకటి.
© 2021 Storyside IN (Audiobook): 9789354833724
Release date
Audiobook: 20 August 2021
English
India