Step into an infinite world of stories
3.7
33 of 50
Short stories
Bairagi Experiencing the village environment is fulfilling only when we truly enjoy every bit of it. We will have to live the moment in villages. We can not get that feeling, listening to it from someone, watching it in the cinema. With the character Bairagi, the writer brings out the experience of being in the village through the story. Vamsy added it to his 'Vamsy ki Nachina Kathalu.' బైరాగి పల్లెటూర్లు, అక్కడి జీవన విధానపు సొగసు అవి అనుభవించిన వారికి తప్ప వేరే ఎవ్వరికీ అది ఎలాఉంటుందో తెలియదు. ఎంత సినిమాల్లో చూసినా, పత్రికల్లో చదివినా ఆ వాతావరణం, ఆ అనుభూతులు, ఆఅనుభవాలు వేరు. వాటన్నిటినీ బైరాగి అనే పాత్ర తో ఈ కథ లో చక్కగా ఆవిష్కరించారు రచయిత బి వి ఎస్రామారావు. ఈ బైరాగి కూడా వంశీ కి నచ్చిన కథల్లో ఒకటి.
© 2021 Storyside IN (Audiobook): 9789354833830
Release date
Audiobook: 20 August 2021
English
India