Step into an infinite world of stories
3.5
35 of 50
Short stories
Mantrasani: Mantrasani is the woman associated with giving deliveries to pregnant women in olden times in villages. Today, we hardly see them or their tribe existing. This story explores their lifestyle in a realistic manner. Vamsy added it to his 'Vamsy ki Nachina Kathalu.'
మంత్రసాని: మంత్రసాని అనే పదం వినడం కానీ వారిని చూడడం కానీ ఈ రోజుల్లో ఎక్కడా లేదు. ఒకప్పుడు పురుడు పోయాలంటే మంత్రసానికి కబురు పెట్టాల్సిందే. అలాంటి మంత్రసాని, పెరిగిన వైద్య విజ్ఞానం ముందునిలబడలేకపోయింది. 'మంత్రసాని' కథ లో మంత్రసాని వ్యవస్థ గురించి, రూపాంతరం చెందుతున్న సమాజంలో వారి స్థానం గురించి, రచయిత కె వరలక్ష్మి చక్కగా వర్ణించారు.ఈ కథ ని చెప్పిన విధానం ఈ కథ లో ప్రత్యేకత అంటారు వంశీ.
© 2021 Storyside IN (Audiobook): 9789354833861
Release date
Audiobook: 20 August 2021
English
India