Step into an infinite world of stories
3.8
10 of 50
Short stories
కోట గోడలు పల్లెటూళ్లలో పాత బడిన కోట గోడలు అంటే కేవలం పురాతన కట్టడాలు కాదు, ఎన్నో గొప్ప కథలకిచిహ్నాలు కూడా. ఆ కోట గోడల సాక్ష్యాలుగా ఎన్నో కథలు జరిగాయి. ఆ నేపథ్యం లో ఒక అందమైన కథ ని అల్లిరెండు పాత్రలని తీసుకొని వారి మధ్య ఉన్న వైరుధ్యాన్ని ఒక ఊహాతీతమైన ముగింపు ని జోడించి మనముందుకు తెచ్చారు పాలగుమ్మి పద్మరాజు. ఈయన ఇతర కథలని ముందు నుంచే చదువుతూ వస్తున్న వంశీ ఈ కథకి కూడా ఆకర్షితులయ్యారు. Kotagodalu The walls of old forts in villages stand as the symbol and boundaries of villages. But, they do tell different stories. They witnessed hundreds of stories that are of all sort of emotions. This story tells about two characters who are different from one another, and these walls of the fort stand a witness for the same. Palagummi Padmaraju is the author and Vamsy added it to his 'Vamsy ki Nachina Kathalu.'
© 2021 Storyside IN (Audiobook): 9789354831324
Release date
Audiobook: 20 August 2021
English
India