Kothi Kommachchi Mullapudi Venkataramana
Step into an infinite world of stories
ప్రొడ్యూసర్ డీ. బీ. నారాయణ గారు రమణ గారికి సినిమాలో తొలి అవకాశం ఇచ్చారు.
“మూగ మనసులు” సినిమా మంచి పేరు తెచ్చింది. ఒకదాని తర్వాత ఒకటి చాన్సులు వస్తూనే ఉన్నాయి. రెండేళ్లలో పది సినిమాలు రాశారు. ఆరుగొలను నండూరి వారి అమ్మాయి శ్రీదేవితో పెళ్లి అయింది. ఒక డైరెక్టర్ గారితో పేచీ వచ్చి, మద్రాసు నించి మకాం మార్చేశారు. బాపు గారితో సహా బెజవాడ వెళిపోయారు. “నేను కావాల్సిన వాళ్ళు నేను ఎక్కడున్నా వస్తారు” అన్న పొగరు. సరిగ్గా ఏడాది తిరిగేసరికి, మళ్ళీ మద్రాసు వచ్చేశారు. “సాక్షి” సినిమా మొదలుపెట్టారు.
© 2023 Karthik Sundaram (Audiobook): 9798368964560
Release date
Audiobook: 29 June 2023
Tags
English
India