Step into an infinite world of stories
The views expressed by the protagonists in any book are the real views of the author. At the time of writing a book, the author's political and social perspectives are influential. The author, through the protagonist ‘Shankaram’, describes the sacred relationship that once existed between the Guru-Students and how disgusting that sacred bond is now being ‘dishonest teachers, immoral students’ in society. If a merchant earns millions, it is legally fair, if a poor people steal something for his living with his family, it's a crime. In this book, however, Ranganayakamma focuses mostly on the legal system and the legal differences between human beings.
ఏ పుస్తకం లోనైనా ముఖ్యపాత్రలు వెలిబుచ్చే అభిప్రాయాలు రచయిత అభిప్రాయలే. ఒక పుస్తకం రాసే సమయం లో రచయిత రాజకీయ, సామాజిక దృక్కోణాలు ప్రభావం ఉంటుంది. రచయిత ‘శంకరం’ అనే ముఖ్యపాత్ర ద్వారా ఒకప్పటి గురు-శిష్హుల మధ్య ఉండే పవిత్రమైన సంబంధం ని ప్రస్తుతం సమాజంలో 'నిజాయితీ లేని ఉపాధ్యాయులు, శీలం లేని శిషులు' ఆ పవిత్ర బంధాన్ని ఎంత జుగుప్సాగా చేశారో వర్ణించారు. ఒక వ్యాపారి లక్షాలకొద్ది డబ్బు సంపాదిస్తుంటే, అది చట్టబద్ధంగా న్యాయం, అదే ఒక నిరుపేద ‘నాకు తినడానికి తిండి లేక దొంగతనం చేసానంటే’ చట్టాలు ఒప్పుకోవు. మనుషుల మధ్య ఇలాంటి పొంతనలకు ముఖ్యకారణం సమాజం మరియు రాజకీయ నేపద్యాలే అంటూ తన అభిప్రాయాలను చెప్పే ప్రయత్నం చేశారు. ఈ పుస్తకం లో మాత్రం రంగనాయకమ్మ ఎక్కువగా న్యాయవ్యవస్థ, చట్టబద్ధంగా మనుషుల మధ్య ఉండే తారతమ్యాలపై దృష్టి సారించారు.
© 2021 Storyside IN (Audiobook): 9789354342837
Release date
Audiobook: 5 March 2021
English
India