Step into an infinite world of stories
కార్టూనిస్ట్ మల్లిక్ తన రచనలతో ఎంతో మంది పాఠకుల పెదాల పై ఇట్టే చిరునవ్వు పువ్వులు కురిపిస్తాడు. కడుపుబ్బా నవ్వించే కార్టూన్లని గీయటమే కాకుండా ఆహ్లాదకరమైన హాస్యాన్ని పంచే ఎన్నో కథలని ఆయన రాశారు. ముఖ్యంగా అలూమొగల దాంపత్యం పైన ఆయన పండించిన వెటకారం మామూలుగా పేలలేదు. పరుగో పరుగు, జీవితమే ఓ ఢమాల్, నవ్వితే నవ్రత్నాలు వంటి హాస్య భరితమైన కథలు రాసాడు మల్లిక్… సిల్లీఫెలో మల్లిక్ రాసిన వాటిలో అన్నిటికంటే ముఖ్య మైనది.
Cartoonist Mallik impressed many readers with a lot of writings filled with humor. Whenever someone talks about humor, the only name that comes to everyone's mind is Mallik. Not just in drawing cartoons, but his talent also lies in coming up with entertaining stories. His comic take on the relationship of couples always evokes laughs. Jeevithame O Dhamaal, Navvithe Navrathnalu, and Parugo Parugu are his classic comedies. Silly Fellow is one of Mallik’s evergreen novels.
© 2022 Storyside IN (Audiobook): 9789354839108
Release date
Audiobook: 20 April 2022
English
India