خطوة إلى عالم لا حدود له من القصص
వందకు పైగా కథలు, ఆరు నవలలతో ఆంధ్ర దేశపు పాఠకులని ఎంతగానో అలరించిన రచయిత శారదా. ఈయన అసలు పేరు నటరాజన్. ఈయన తెలుగువాడు కాదు. స్కూల్లో చదువుకోలేదు. అయినా కానీ తెలుగు నేర్చుకొని, తెలుగులో రచనలు చేసేంత స్థాయికి ఎదిగారు. ఆయన రాసిన శారద రచనలు ఎంతగానో ప్రజాధరణ పొందింది. అందులో 'ఏది సత్యం' అనే రచన లో ఒక మధ్యతరగతి కుటుంబ కథ ని మన ముందుకు తెచ్చారు. ఈ కథ లో సాంబశివరావు ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగి కాలు విరిగితే, ఫ్యాక్టరీ యజమాని అతనికి వైద్యం సరిగ్గా జరగనివ్వడు. తప్పని స్థితి లో భార్య పార్వతి ఉద్యోగంలో చేరితే, పార్వతి సహోద్యోగి సుబ్బారావు లేనిపోని అనుమానాల తో వారి జీవితాన్ని సర్వనాశనం చేస్తాడు. ఈ కథ ద్వారా మనకి మనిషిలో మానసిక దౌర్బల్యాలు ఎలా ఏర్పడతాయో, వాటిమూలాన జీవితాలు ఎలా నాశనం అవుతాయో రచయిత చెప్పారు.
With more than a hundred stories and six novels to his side, Natarajan aka Sarada has impacted many readers in the Telugu states. Even though he is not a Telugu person, he learned the language and created wonders in the field of literature. In this story, we come across the life of a factory employee Sambasivarao who meets with an accident. His wife Parvathi takes up the job in some unforeseen circumstances. Later, the disturbances arise between them because of Parvathi's colleague Subbarao. The story shows us how people behave oddly and plot things that could easily destroy lives.
© 2022 Storyside IN (دفتر الصوت ): 9789355442147
تاريخ الإصدار
دفتر الصوت : 15 أبريل 2022
الوسوم
أكثر من 200000 عنوان
وضع الأطفال (بيئة آمنة للأطفال)
تنزيل الكتب للوصول إليها دون الاتصال بالإنترنت
الإلغاء في أي وقت
قصص لكل المناسبات.
حساب واحد
حساب بلا حدود
1 حساب
استماع بلا حدود
إلغاء في أي وقت
قصص لكل المناسبات.
حساب واحد
حساب بلا حدود
1 حساب
استماع بلا حدود
إلغاء في أي وقت
قصص لكل المناسبات.
حساب واحد
حساب بلا حدود
1 حساب
استماع بلا حدود
إلغاء في أي وقت
عربي
الإمارات العربية المتحدة