خطوة إلى عالم لا حدود له من القصص
కొత్తతరం రచయితల్లో మల్లికార్జున్ రాసిన ఒక నోస్టాల్జియా సిరీస్ నల్లగొండ కథలు. రచయిత చిన్న నాడు చూసిన నల్లగొండ టౌన్, దాని చుట్టూ అల్లుకున్న అతని బాల్యం. తాను ఎదుగుతూ వస్తూండగా చూసిన మార్పులూ. చుట్టూ ఉన్న మనుషులూ ఇవే కథా వస్తువులు. అమాయకమైన బాల్యం, అప్పటి కష్టాలూ, సంతోషాలూ అన్నిటి కలబోత ఈ పుస్తకం. అన్నీ రెండు మూడు పేజీలకు మించని కథలే. కానీ ఒక్కసారి మొదలు పెట్టాక పూర్తి చేసే దాకా పక్కకు పెట్టటం మాత్రం అసాధ్యమే. కారణం రచయిత రాసిన శైలి కావచ్చు, అందులో చెప్పిన విషయాల్లో ఎక్కడో ఒకచోట మన జీవితంలోని ఏదో ఒక విషయానికి కనెక్ట్ కావటం వల్ల కూడా కావచ్చు. మనలో ఒక బాల్యాన్ని, ఒకప్పటి జీవితం తాలూకు ఙ్ఞాపకాలని తట్టిలేపే కథలు ఈ నల్లగొండ కథలు.
Nallagonda Kathalu is a series of nostalgic stories by one of the young writers Mallikarjun. These are coming-of-age stories of the writer’s hometown Nallagonda, his childhood, the transitions he encountered as he grew up, and the people around him. The book is a melange of childhood innocence, struggles, and pleasures. The stories are generally about 2 to 3 pages long. But once started, it is unputdownable. The credit goes to the narrative skill of the writer and the way the stories may relate themselves to their readers. Nallagonda Kathalu are the stories that shall awaken the childhood deeply buried in the layers of our memories.
© 2021 Storyside IN (دفتر الصوت ): 9789355443298
تاريخ الإصدار
دفتر الصوت : 15 أكتوبر 2021
أكثر من 200000 عنوان
وضع الأطفال (بيئة آمنة للأطفال)
تنزيل الكتب للوصول إليها دون الاتصال بالإنترنت
الإلغاء في أي وقت
قصص لكل المناسبات.
حساب واحد
حساب بلا حدود
1 حساب
استماع بلا حدود
إلغاء في أي وقت
قصص لكل المناسبات.
حساب واحد
حساب بلا حدود
1 حساب
استماع بلا حدود
إلغاء في أي وقت
قصص لكل المناسبات.
حساب واحد
حساب بلا حدود
1 حساب
استماع بلا حدود
إلغاء في أي وقت
عربي
الإمارات العربية المتحدة