Step into an infinite world of stories
Malladi Venkata Krishnamurthy is one of the popular writers in the Telugu literary space. His works are always experiment-oriented. In this novel, Punnami, the story runs around Punnami Detective Agency. The agency differs from other agencies as this focuses only on lovers who parted ways. With an interesting storyline, Malladi penned a beautiful story in this novel. మల్లాది వెంకట కృష్ణమూర్తి నవలలు అంటే కచ్చితగా ఎదో ఒక కొత్త ప్రయోగం తో కథలు ఉంటాయి అనే అభిప్రాయం పాఠకుల్లో ఉంది. ఎప్పటికప్పుడు మంచి ప్రయోగాలతో కథలని అల్లి చదువరులను అలరింపజేయడం లో మల్లాది వారు దిట్ట. ఈ పున్నమి అనే నవల లో కథ అంతా పున్నమి డిటెక్టివ్ ఏజెన్సీ చుట్టూ తిరుగుతుంది. అయితే ఈ డిటెక్టివ్ ఏజెన్సీ హత్యలు చేసేవారిని కనిపెట్టదు. దూరం అయిన ప్రేమికులని వెదికి కలిపే కేసులని మాత్రమే ఈ ఏజెన్సీ పరిష్కరిస్తుంది. సరికొత్త గా గమ్మత్తయిన కథ కథనం లో ఈ నవల అందరినీ తప్పక అలరిస్తుంది.
© 2021 Storyside IN (Audiobook): 9789354344961
Release date
Audiobook: 29 May 2021
English
India